హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ 2022 వ సంవత్సరంలో సరికొత్తగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచేసింది.. ప్రస్తుతం హాట్ నెస్, ఎద అందాల ఫోటోలతో అభిమానులకు, కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది.రకుల్ ప్రీతి సింగ్ ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూ మరొకవైపు హాట్ ఫోజులతో తన అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా మరొకసారి తన అందాలకు సంబంధించి ఫోటోలను షేర్ చేసింది. బొద్దుగా ఉండే రకుల్ ఇప్పుడు కాస్త సన్నబడి పూర్తి క్లీవేజ్ షో లతో తన అందాలను ప్రదర్శిస్తోంది. ఎక్కువగా తన అందాలను బయట పెట్టడానికి కెమెరాకి పని చెప్పే విధంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా తను షేర్ చేసిన ఫోటోలలో ఎక్కువగా ఎద అందాలను జూమ్ చేస్తూ కుర్రకారు లకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్ గా మారుతూనే ఉన్నాయి. ఇక మరికొంతమంది నెటిజన్స్ ఇక్కడ ఉండేది రకుల్ ప్రీతిసింగేనా.. అంటూ కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. మరికొందరు మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ అప్పటికంటే ఇప్పుడు సన్నబడి హాట్ లుక్ లో కనిపిస్తోంది అంటూ కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల మంది నెటిజన్లు ఎగబడి చూసారు. రకుల్ ఇలా చూస్తుంటే కొత్త ఏడాది సరికొత్త రూపంలో రాబోతుంది అన్నట్లుగా కనిపిస్తోంది.ఇక ఈమె పర్సనల్ లైఫ్ ఈ విషయానికి సంబంధించి కొన్ని విషయాలను (బాయ్ ఫ్రెండ్)కూడా ఈ మధ్య కాలంలో తెలియజేయడం జరిగింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రకుల్ వివాహంపై ఒక స్వామీజీ కొన్ని వాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈమె ఈ సంవత్సరం అన్న వివాహం చేసుకుంటుందో లేదో అన్నట్టుగా ఆమె అభిమానులు భావిస్తున్నారు.. వివాహం చేసుకుంటే ఆమె జీవితం చిక్కుల్లో పడుతుందని స్వామి చెప్పిన మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: