సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ తెలుగు, తమిళ్ అలాగే హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించి మెప్పించింది.. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి అలాగే పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా కూడా సరైన అవకాశాలు లేవు.అన్నీ ఉన్నా కానీ ఏదో నిరాశ అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో కదా. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి పాపం.ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉందట.కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే అస్సలు అందడం లేదు. 

 సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు మంట పుట్టించడం షరామామూలే. ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను తెగ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.ఆ అప్సరస అందాన్ని పొగడాలన్నా అందమైన ప్రకృతితోనే పోల్చాలి. రంభా మరియి ఊర్వశీల ఒంపుసొంపుల గూర్చి చెప్పాలంటే అంతకు సరితూగే అంశంతో పోల్చాలిగా మరీ.


వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుందట.గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ పాత్రైనా గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ సినిమా అయినా కూడా శ్రద్ధా మార్క్ ఆ పాత్రలో కనిపించాల్సిందేనని తెలుస్తుంది.
హీరోయిన్ మెటీరియల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ అందం మీద మన మేకర్స్ కాన్షన్ ట్రేట్ చేయడం లేదేమో కానీ అందుకే అడపాదడపా అవకాశాలు.. అందులో కూడా సెకండ్ లీడ్ పాత్రలే ఆమెకు దక్కుతున్నాయా అనిపిస్తుంది.సినిమా అవకాశాల సంగతెలా ఉన్నా కానీ శ్రద్ధాకి మోడలింగ్ లో మాత్రం ఫుల్ డిమాండ్ ఉందట.పైగా ఈ మధ్య వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ మీద బాగా దృష్టి పెట్టిన శ్రద్ధా తెలుగులో రెండు సినిమాలు చేస్తుందట.

 

మరి ఈ సినిమాలు వెబ్ సిరీస్ అయినా శ్రద్ధాకి కలిసి వస్తే మరికొన్నాళ్లు వెండితెర మీద అభిమానులకు ఈ అందాలను చూసే అదృష్టం కలుగుతుంది.. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా శ్రద్ధా దాస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడు ఆన్‌లోనే ఉంటుందట.తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి ఎప్పుడూ దగ్గరవుతూనే ఉంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని బాగా పెంచుకుంటుంది. ఇటీవల కాలంలో శ్రద్ధా దాస్‌ ఎక్కువగా నడుము అందాలను, బొడ్డు అందాలను చూపిస్తూ అందరిని పిచ్చెకిస్తుంది.

 
ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి ఆమె ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: