స్టార్ హీరో బాలకృష్ణ వరుసగా సినిమాలలో నటిస్తు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాకు ఓకే చెప్పారు. అయితే తాజాగా సంపత్ నంది డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన అఖండ సినిమా వరకు కూడా బాలయ్య ఒక్క సినిమాకు 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక అఖండ సినిమా తర్వాత నుండి బాలయ్య రెమ్యూనరేషన్ పెంచేసినట్లుగా సమాచారం. 

అయితే ప్రస్తుతం బాలయ్య ఒక్కో సినిమాకు దాదాపు 13 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య చేసిన సినిమాలు అన్ని హిట్ లు అందుకోవడంతో అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేయడం లేదు. ఇక ప్రస్తుతం బలయ్య తన తర్వాత నాలుగు సినిమాలతో ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక బాలయ్య ఇది ఫ్లోర్లో వెళ్తే మాత్రం రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.  అదే బాలయ్య నటించిన సింహా, లెజెండ్ సక్సెస్ తర్వాత బాలయ్య బ్రేక్ తీసుకుందే లేదు.

ఇక అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస విజయాలను అందుకుంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే బాలయ్య సత్తా ఉన్న డైరెక్టర్లకు  గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బోయపాటి శ్రీను మరియు బాలయ్య కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తే ఎంతో బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు బాలయ్య అభిమానులు. ఇకపోతే బాలయ్యను అద్భుతంగా చూపించే డైరెక్టర్ల లిస్టు కూడా ఒకడని బాలయ్య ఫ్యాన్ కామెంట్ చేస్తున్నారు. లేకపోతే బాలయ్య నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ వస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలు నిజమో కాదో చూడాలి. లేకపోతే ఈ సంవత్సరం బాలయ్య కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేయాలని కోరుకుంటున్నారు. లేకపోతే వచ్చే నెల నుండి బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: