వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సినీ రాజకీయ, ప్రముఖులపై కాంట్రవర్సి బాంబులు పేలుస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. ముఖ్యంగా అగ్రహీరోల పై ఈమె చేసే బోల్డ్ కామెంట్స్ ఎంతలా  వివాదాస్పదం అవుతూ ఉంటాయో తెలిసిందే. ఒకప్పుడు యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి ఎవరికి తెలియదు. ఇక ఎప్పుడైతే మా మెంబర్షిప్ కోసం మా ఆఫీసు ముందు అర్థనగ్నంగా రచ్చ చేసిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈమె ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మొదలుపెడితే కోలీవుడ్ వరకూ శ్రీ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంటుంది.

ఇక టాలీవుడ్ లో చూసుకుంటే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పై, హీరో నాని తో పాటు మిగతా కొందరు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల పై నిత్యం విమర్శలు చేస్తూ ఎప్పుడూ వివాదాలను సృష్టిస్తోంది. ఇక ఇటీవలే హైదరాబాద్ నుంచి ఈమె చెన్నైకి కూడా షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా శ్రీరెడ్డి తన సోషల్ మీడియా చిట్ చాట్ ద్వారా తన ఫాన్స్ కి ఒక కొత్త విషయం చెప్పింది. అదే శ్రీ రెడ్డి పెళ్లి విషయం  సోషల్ మీడియాలో చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మీ పెళ్ళెప్పుడు అని అడుగగా దానికి శ్రీరెడ్డి సమాధానమిస్తూ..' నేను అందరిలాంటి అమ్మాయిని. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఈ మధ్య రిలేషన్ షిప్ నాకు నమ్మకం పోతోంది. అందుకే నన్ను బాగా అర్థం చేసుకునే వారి కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ చెప్పింది శ్రీ రెడ్డి. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో న్యూస్ ఏంటంటే శ్రీరెడ్డి ఒక నిర్మాత ని పెళ్లి చేసుకోబోతోంది అని.. గత కొంతకాలంగా ఆ నిర్మాత తో రిలేషన్ లో ఉందని.. అందుకే ఇప్పుడు త్వరలో ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతోందని కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మాత్రం శ్రీరెడ్డి స్పందించలేదు. దీంతో శ్రీ రెడ్డి పెళ్లి చేసుకోబోయే ఆ నిర్మాత ఎవరని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: