అందాల ముద్దుగుమ్మ నభా నటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, కాకపోతే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో మొదటి సినిమా ఆశించిన విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయింది, ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాతో టాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ నభా నటేష్ కు మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన ఈస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా నభా నటేష్ టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను, తన  డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం కూడా నభా నటేష్ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ పొట్టి డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన హాట్ హాట్ అందాలతో ప్రదర్శితమయ్యే లా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇలా నభా నటేష్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: