సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఎన్నో కలలతో హీరో అవ్వాలని అడుగు పెడుతూ ఉంటారు.. అలా ఇప్పటికి ఎంతో మంది విలన్ గా వచ్చి హీరోగా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు.మరికొంతమంది ఏ విధంగా కూడా సక్సెస్ కాలేకపోయారు.. మరికొంత మంది ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోయారు. అలాంటి వారిలో రమేష్ బాబు కూడా ఒకరు. మొదటిగా నటుడి గా తన కెరీర్ ని మొదలు పెట్టి.. వాటిలో ఫెయిల్ అవ్వడంతో నిర్మాత రంగం వైపు తన అడుగు వేశాడు రమేష్ బాబు. కానీ ఆ విధంగా కూడా ఇతనికి కలిసిరాలేదని చెప్పవచ్చు.

మహేష్ బాబుతో అర్జున్, అతిధి వంటి సినిమాలకు  నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా సూర్యవంశ్ అనే సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇంకా తర్వాత ఆగడు సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశారు. ఇందులో అర్జున్ సినిమా ఒక్కటే యావరేజ్గా ఆడింది. అంతేకాదు ఆర్థికంగా కష్టాలను కూడా మూతబడ్డాయి రమేష్ బాబు కి. అతిథి సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది. ఇక సూర్యవంశ్ వంటి సినిమాలతో కూడా నష్టాలతో మునిగిపోయాడు. ఇక ఆగడు సినిమా కూడా ఫ్లాప్ కావడంతో.. ఎటు చూసినా తనకు కలిసిరాలేదని చెప్పవచ్చు. ఇక అర్జున్ సినిమా తెగ 150 కోట్లు పోయాయని సమాచారం.

అదేలాగంటే అర్జున్ సినిమా ఈ సమయంలో తన నష్టపోయినా నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి హైదరాబాదులో ఒక స్థలాన్ని అమ్మేశారట ఆ స్థలం అప్పట్లో 15 కోట్ల రూపాయలు విలువ ఉన్నది.. ఇక రాను రాను దాని విలువ 150 కోట్ల రూపాయల వరకు పెరిగిందట. ఆ స్థలం రమేష్ బాబు చూసినప్పుడల్లా..అర్జున్ సినిమా వల్ల తనకు 150 కోట్లు లాస్ వచ్చిందని తన స్నేహితులతో తెలిపే వారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: