మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందాడు హీరో దిలీప్.. అయితే ఈయనపై లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తీసుకుంది.. తాజాగా కేరళ పోలీసులు క్రైమ్ బ్రాండ్ దిలీప్ తో పాటు మరో ఐదు మందిపై కేసు నమోదు చేశారు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అం మలయాళ నటుడు దిలీప్ తో పాటు మరో ఐదు మంది ని కలిపి విచారించగా.. విచారణ జరుపుతున్న సమయంలో అధికారులను వీరు బెదిరించాడు అట.. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు బాల చంద్ర కుమార్ వెల్లడించారు. ఇంతమంది కరోనా బాధపడటం అంతేకాదు దర్శకుడు సుకుమార్ 2017 లో ఒక నటి పై జరిగిన దాడి కేసులో షాకింగ్ విషయాలను వెల్లడించారు..


పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు దిలీప్ తో పాటు ఆయన స్నేహితులు కూడా పోలీసులను బెదిరించినట్లు అందుకు తగిన ఆడియో క్లిప్ ను కూడా బయటకు వచ్చాయి.. ఇక దీంతో దిలీప్ తో పాటు ఐదు మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.. ఇక ఈ కేసులో మొదటి నిందితుడిగా దిలీప్ కుమార్ ఉండగా అతని సోదరుడు ,అలాగే  బావమరిది రెండు, మూడవ నిందితులుగా ఉన్నారు.. దర్శకుడు బాల చంద్రకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దిలీప్ తో పాటు ఆ వ్యక్తులు దర్యాప్తు అధికారుల ప్రాణాలకు హాని కలిగించడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది..


2017 లో ఒక మలయాళం  నటి పై అత్యాచారం చేసిన కేసులో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేరు  రావడంతో సంచలనంగా మారింది.. ఇకపోతే గత ఐదు సంవత్సరాలుగా ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఆయన కూడా కొన్ని వారాల నుంచి జైల్ లోనే ఉన్నారని జనవరి ఐదో తేదీన ఢిల్లీలో మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈయన కేసులో మరిన్ని కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: