బాలీవుడ్ సెక్సీ సింబల్ గా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈమె పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని.. ఎన్నో వీడియోలు , ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ ఈ మధ్యకాలంలో రియలైజ్ అయి  పోర్న్ స్టార్ అనే బిరుదుకు దూరంగా మంచి నటి అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ వస్తోంది.. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఐటమ్ సాంగులకు స్టెప్పులేసి అందరినీ బాగా ఆకట్టుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది.

వయసు పెరుగుతున్న కొద్దీ తన లో అందాలను మరింత పెంచుకుంటూ... ఎంత మంది హీరోయిన్లు వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ను సెట్ చేసుకుంది సన్నీలియోన్. ఎప్పటికప్పుడు మోడ్రన్ డ్రెస్సులతో తన అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా  చేస్తూంటుంది ఈ ముద్దుగుమ్మ. నాలుగు పదుల వయస్సుకు వచ్చినప్పటికీ.. వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతూ వస్తోంది.. అంతేకాదు సన్నీలియోన్ అందాన్ని చూస్తే నిజంగా ఈమెకు 40 సంవత్సరాల అని అనక మానరు..

ఈ వింటర్ లో కూడా క్లీవేజ్ షో ఇస్తూ యువతకు నిద్రలేకుండా చేస్తున్న సన్నీ లియోన్ తన హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు పిచ్చెక్కిస్తుంది. ఇకపోతే ఈమె పుట్టుక ఇండియా అయినప్పటికీ హాలీవుడ్ పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పింక్ డ్రెస్లో ఫోటో షూట్ కి ఫోజులిచ్చిన సన్నీలియోన్ ని అందరూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పోర్న్  ప్రియులైతే ఈమె అందానికి ఎప్పటినుంచో దాసోహం అయ్యారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా వదిలిన ఆమె ఫోటోలను చూసి అమ్మో ఈమె నిజంగా అమ్మాయినా.. లేక దేవకన్యనా.. అచ్చం పాలరాతి శిల్పం వలె ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కుర్రకారు పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: