టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తన కెరీర్ లో చాలా సినిమాలు చేసాడు.ఇక తను ఎన్ని సినిమాలు అన్ని  పుకార్లు ఉన్నాయి. ఇకపోతే రానా పెళ్లికి ముందు  ఎఫైర్లపై వచ్చినన్ని పుకార్లు మరే హీరోపై రాలేదు.అవును ఇది నిజమే...మీడియా రానాకీ అదురుపడి ఎప్పుడన్నా ఈ వార్తల నేపథ్యంలో మాట్లాడితే పైపైన మాత్రమే స్పందించాడు రానా. ముఖ్యంగా ఒక హీరోయిన్ తో ఎఫైర్కి  సంబంధించి పెద్దగా రానా రియాక్ట్ అవ్వలేదు.వదలకుండా మరీ గుచ్చి గుచ్చి అడిగిన తర్వాత ఫ్రెండ్ అనేవాడు. అయితే ఇన్నాళ్లకు రానా ఆ విషయమై నోరు విప్పాడు.తన లవ్ ఎఫైర్ పై రియాక్ట్ అయ్యాడు రానా. 

ఇక బాలకృష్ణ నిర్వహిస్తున్న ఓ టాక్ షో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే టాక్ షోకు ప్రత్యేక అతిథిగా హాజరైన రానా..ఇక తను అప్పట్లో ఒక హీరోయిన్ తో తను సాగించిన ప్రేమాయణంపై రియాక్ట్ అయ్యాడు రానా.ఇక అప్పట్లో  ఆ హీరోయిన్ తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని అన్నాడు రానా.. అయితే ఎందుకో అది వర్కవుట్ కూడా  అవ్వలేదన్నాడు. ఇకపోతే హీరోయిన్ త్రిషా కు మరియు రానా కి మధ్య ఎఫైర్ ఉందంటూ గతంలో కొన్నేళ్ల పాటు పుకార్లు వచ్చాయి.. అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ అప్పట్లో వరుసగా స్టోరీలు వచ్చాయి. 

ఇక ఎప్పుడైతే రానాకి వివాహం జరిగింది అన్న విషయం తెలిసిందే అప్పటినుండి ఈ వార్తలు అన్నిటికీ కూడా ఫుల్స్టాప్ పడింది. అయితే తాజాగా రానా ఈ విషయమై స్పందించగా...త్రిష పేరు మరోసారి తెరపైకొచ్చింది.అయితే త్రిషను దృష్టిలో పెట్టుకొనే బాలయ్య ఇలాంటి ప్రశ్న అడిగారని బలయ్యే కాకుండా రానా కూడా త్రిషను ఉద్దేశించే ఆ సమాధానం ఇచ్చాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.ఇక రానా సినిమాల విషయానికొస్తే తాజాగా హీరో నటించిన విరాటపర్వం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: