అందాల ముద్దుగుమ్మ అమలా పాల్ మైనా సినిమాతో తమిళ నాట మంచి పేరు సంపాదించుకుంది. అదే సినిమాను ప్రేమ ఖైదీ పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఈ సినిమా తెలుగునాట కూడా మంచి విజయాన్ని సాధించడంతో అమలా పాల్ కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ దక్కింది.  ఇలా ప్రేమ ఖైదీ సినిమా తో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. అయితే ఆ తర్వాత మాత్రం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో స్లో అయ్యింది అని చెప్పవచ్చు. అయితే హాట్ బ్యూటీ అమలా పాల్  సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న హాట్ బ్యూటీ అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
 ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అమలా పాల్ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను ధరించి తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ అమలా పాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: