బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ బికినీ ఫోజులతో అందరి మైండ్ బ్లాక్ చేస్తున్నారు. అమ్మడు గ్లామర్ షోకి ఇంటర్నెట్ షేక్ అవుతుండగా... ఫోటోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.వెండితెరపై బ్రేక్ రాకున్నా కూడా సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ రాబడుతున్నారు.

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే.. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చిందనే చెప్పాలి.. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.

బిగ్ బాస్ 2 షోలో నందిని రాయ్ గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఆమె చాలా కూల్ అలాగే కామ్ ఆటిట్యూడ్ మైంటైన్ చేశారు. సెన్సేషన్స్ కి దూరంగా ఉన్న నందిని రాయ్ ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుందట.

నందిని రాయ్ సిల్లీ ఫెలోస్ అలాగే మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది కూడా అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్ల మతి పోగొడుతుంది..
 
వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది.. తాజాగా నందిని రాయ్ గ్లామర్ షోలో హద్దులు చెరిపివేస్తూ బ్లాక్ బికినీలో తన థైస్ అందాలని ప్రదర్శించింది. నందిని రాయ్ హాట్ నెస్ కుర్రాళ్లకు పిచ్చెక్కించే విధంగా ఉందట.

క్లీవేజ్ అందాలు అలాగే థైస్ అందాలని మైండ్ బ్లోయింగ్ అనిపించేలా నందిని ఎక్స్ పోజ్ చేస్తోంది. బికినీలో ఫోటో షూట్ చేసి హాట్ హాట్ గ్లామర్ ని విందులా వడ్డిస్తోంది. బీచ్ లో చేసిన ఈ ఫోటో షూట్ కూడా టెంపరేచర్ పెంచేసేలా ఉందిగా.

 
ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోందట . ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోందని సమాచారం.. కొన్ని నెలల క్రితం విడుదలైన 'In the Name Of God' వెబ్ సిరీస్ లో నందిని రాయ్ ముఖ్య పాత్రలో బోల్డ్ రోల్ పోషించింది.అలాగే మెట్రో కథలు పేరుతో తెరకెక్కిన యంథాలేజీ సిరీస్లో కూడా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: