అందాల ముద్దుగుమ్మ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, తమన్నా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. 

తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్  సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాతో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది, తమన్నా కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా టీవీ షోలు, వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇలా సినిమాలతో, టీవీ షోలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాల ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండే తమన్నా కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో తమన్నా అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికీ కూడా తమన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: