అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వరుస హిట్ సినిమాల లొ నటిస్తూ బిజిగా ఉన్నారు. బన్నీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పుష్ప.. డిసెంబర్‌17న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో పాటుగా అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. పాన్ ఇండియా సినిమగా విడుదల అయిన ఈ సినిమా తో బన్నీ జీవితం పూర్తిగా మారిపోయింది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బన్నీ కాసుల వర్షం కురిపించింది.


సినిమా బాలివుడ్ లో 80 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి వెళ్ళాడు.ఇకపోతే బన్నీకి సోషల్ మీడియాలో మంచి ఫాలొయింగ్ కూడా వుంది. బన్నీ కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.సినిమా విషయాలతో పాటు తన పిల్లలు, తదితర వ్యక్తిగత విషయాలను కూడా అతను అభిమానుల తో పంచుకుంటూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా బన్నీ సోషల్‌మీడియాలో అరుదైన రికార్దులను సొంతం చేసుకున్నాడు.15 మిలియన్ ఫాలొవర్స్ ను పొందాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీనే కావడం విశేషం.


15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ సంతోషంగా ఫీలయ్యాడు . తనపై అమితమైన ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ఫ్యాన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు బన్నీ మాటే వినిపిస్తోంది.. ఇది నిజంగానే బన్నికి ఎనలేని సంతోషాన్ని అందిస్తుంది. ఇకపోతే పేస్ బుక్ లో అయితే చెప్పనక్కర్లెదు 21మిలియన్ ఫాలొవర్స్ ఉండటం విశేషం.తెలుగు హీరోల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే బన్నీకి దగ్గర్లో ఉన్నాడు.. ఇది నిజంగానే బన్నికి అరుదైన రికార్డు అనే చెప్పాలి. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెల్లనుంది.. ఆ సినిమా కూడా హిట్ అయితే బన్నికి క్రేజ్ మాములుగా ఉండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: