అందాల ముద్దుగుమ్మ అంజలి కోలీవుడ్ సినిమా జర్నీ తో తమిళనాట మంచి క్రేజ్ ని సంపాదించుకుంది, అదే సినిమాను తెలుగులో కూడా జర్నీ పేరుతో డబ్ చేసి విడుదల చేయగా తెలుగునాట కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది, ఇలా జర్నీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి మల్టీస్టారర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ కు ఒక మంచి విజయం లభించింది,  అలాగే ఈ సినిమాలో అంజలి అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి,  అందులో భాగంగా అంజలి టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలతో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అంజలి, రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న  సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది. 
 ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, కొన్ని రోజుల క్రితం కూడా అంజలి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్లాస్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లలో ఫోటోలకు స్టైల్ ఇచ్చింది, ఇప్పటికీ కూడా అంజలి కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: