అందాల ముద్దుగుమ్మ సమంత, నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, సమంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.అందాల ముద్దుగుమ్మ సమంత, నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, సమంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అలాగే ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సీజన్ టు ద్వారా సమంత ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ను పెంచుకుంది, ఇది ఇలా ఉంటే సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే  నాగ చైతన్య ని ప్రేమించి పెళ్ళాడింది, వీరిద్దరికి గత కొంత కాలం క్రితమే విడాకులు కూడా అయ్యాయి, విడాకుల తర్వాత సమంత తన సినిమాల స్పీడ్ ను పెంచింది, ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూనే మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా ఫుడ్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పాంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో సమంత అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్  ఇచ్చింది, ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి.

 అలాగే ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సీజన్ టు ద్వారా సమంత ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ను పెంచుకుంది, ఇది ఇలా ఉంటే సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే  నాగ చైతన్య ని ప్రేమించి పెళ్ళాడింది, వీరిద్దరికి గత కొంత కాలం క్రితమే విడాకులు కూడా అయ్యాయి, విడాకుల తర్వాత సమంత తన సినిమాల స్పీడ్ ను పెంచింది, ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూనే మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా ఫుడ్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పాంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో సమంత అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్  ఇచ్చింది, ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: