అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన, నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో నేషనల్ క్రష్ రష్మిక మందన కు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
 ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నేషనల్ క్రష్ రష్మిక మందన అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్  ను వేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఈ డీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: