యాంకర్ అనసూయ.. ఈ పేరు వినగానే యువతకు తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఆమె అందం అటువంటిది. బుల్లి తెరపై కనిపిస్తూ ఎందరి మనసునో గెలుచుకుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు వున్నా కూడా అను  తన అందాలను చూపించడానికి వెనుకడుగు వెయ్యధు. జబర్దస్త్ షో లో అందాల ఆరబోయడం వల్లే ఆ షో భారీ హిట్ ను అందుకుంది. ఇకపోతే ఇటు బుల్లి తెరపై తన సత్తాను ఛాటుతూనే వెండి తెరపై కూడా హవాను కొనసాగిస్తుంది. చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉంది.


ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..రంగస్థలం సినిమా తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ సినిమా అనసూయ లైఫ్ లో మర్చిపొలెని సినిమా అని చెప్పాలి. తర్వాత కొన్ని సినిమాలలొ నటించింది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ అనుకున్న పేరును తీసుకురాలేదు. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో దాక్షాయణిగా గా నెగిటివ్ రోల్ లో కనిపించి అందరినీ ఆకర్షించింది. ఆ పాత్ర పెద్దగా పేరును తీసుకురాలేదు.. కానీ సినిమా హిట్ అవ్వడం తో అమ్మడు పేరు మరింత పేరు వచ్చింది.


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు తమిళ్ లో కూడా తన సత్తాను ఛాటుతూనే వుంది. తమిళ సినిమాలలొ నటించ బోతుంది.. డ్యాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవా, రెజీనా కాసాండ్ర, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఫ్లాష్‌బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్ తో  సినిమా రూపొందుతుంది..తెలుగు, తమిళ భాషల్లో డాన్‌ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్ సంక్రాంతి సందర్బంగా పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో ఎదో ఆలోచనలో రెజీనా ఉన్నట్టుగా కనిపిస్తుంటే, అనసూయ ఎదో షాక్ కు గురైనట్టు పోస్టర్ లో  కనిపిస్తోంది. ఈ సినిమాలో అనసూయ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. మరి ఆ సినిమా అనసూయకు ఎటువంటి పేరును తీసుకొస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: