హాట్ బ్యూటీ ఇలియానా, రామ్ పోతినేని హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఇలియానా నటనకు, అందచందాలకు తెలుగు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా  అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇలియానా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది, ప్రస్తుతం కూడా గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ పైనే ఎక్కువగాఫోకస్ పెట్టింది.

 ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం కూడా గోవా బ్యూటీ ఇలియానా తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో ఇలియానా వైట్ కలర్ లో ఉన్న టు పీస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికి కూడా గోవా బ్యూటీ ఇలియానా కు సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: