బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో... సల్మాన్ ఖాన్ కు ఓ మంచి పేరు ఉంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల లో సల్మాన్ ఖాన్ ఒక టాప్ మోస్ట్ హీరో. ఇప్పటివరకు ఏ హీరోకూ లేని ఫాలోయింగ్ ఈ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ఉంది అనే విషయం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అయితే ఈ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ వ్యక్తి పై పరువు నష్టం దావా వేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ నువ్వు వెంటనే తొలగించాలని అలాగే బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయ బృందమ్... అయిన  కోర్టును ఆశ్రయించారు ఈ కండల వీరుడు సల్మాన్ ఖాన్. మీడియా మరియు సామాజిక మాధ్యమాల్లో అవమానకరమైన వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారు అని కోర్టు ముందు విలపించారు ఈ కండలవీరుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. పన్వేల్ లోని తన ఫామ్ హౌస్ సమీపంలో ఉండే వ్యక్తి కీర్తన పై ముంబై సిటీ సివిల్ కోర్టు లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.

దీంతో కోర్టు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఉన్న ఆ కంటెంట్ ను వెంటనే తొలగించేలా.. మరియు బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది ముంబై సివిల్ కోర్టు. దీంతో సల్మాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. ఇక ముందు సల్మాన్ ఖాన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆ వ్యక్తికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది ముంబై సివిల్ కోర్టు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఇటీవల పాము కరిచిన సంగతి తెలిసిందే. తన వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తుండగా ఓ విషం లేని పాము బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కరీ చేసింది.  దీంతో ఆయన సిబ్బంది అప్రమత్తమై వెంటనే ముంబై లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సల్మాన్ఖాన్ అడ్మిట్ చేశారు. అయితే వారం రోజుల పాటు వైద్యుల సలహాలు పాటిస్తూ ఆసుపత్రిలోనే సల్మాన్ ఖాన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: