2019 లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు.. ఈ సినిమాకి గానూ జీ సినీ అవార్డ్స్ తెలుగు బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక అదే సంవత్సరం హిందీలో చిచోరే అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఇక విజయ్ దేవరకొండ కు బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ తెలిసిన విషయమే.నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలుగా నాగ వంశీ సాయి సౌజన్య వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ ఏఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్.ఎస్.తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.