అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని టాక్ ను సంపాదించుకోవడం తో పాటు లావణ్య త్రిపాఠి అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో లావణ్య త్రిపాటి కి  టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో  సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది, లావణ్య త్రిపాఠి పోయిన సంవత్సరం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది.
ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన డైలీ యాక్టివిటీస్ ను, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా లావణ్య త్రిపాఠి కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ స్కై బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి, చెక్స్ షర్ట్ ను వేసుకుంది. కాకపోతే తాను వేసుకున్న షర్టు బటన్స్ మాత్రం పెట్టుకోకుండా తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: