అందాల ముద్దుగుమ్మ సమంత, నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో సమంత కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా అనేక టాలీవుడ్  సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. 

ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత, అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది, వీరిద్దరికి గత కొంత కాలం క్రితమే విడాకులు కూడా అయ్యాయి, సమంత విడాకుల తర్వాత తన సినిమాల స్పీడ్ ను మరింతగా పెంచింది, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది. ఇప్పటికే తెలుగులో శాకుంతలం సినిమాలో నటిస్తున్న సమంత, ఒక హాలీవుడ్ సినిమాలు కూడా నటించబోతుంది, వాటితో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లను కూడా సమంత సెట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, కొన్ని రోజుల క్రితం కూడా సమంత కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలను సమంత బ్లాక్ కలర్ డ్రెస్ లు వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికి కూడా సమంత కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో సెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: