అయినా ఆమెలో ఏమి నచ్చిందో తెలియదు కానీ, డైరెక్టర్ అజయ్ భూపతి తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అప్పుడప్పుడే నటుడిగా అడుగులు వేస్తున్న కార్తికేయను హీరోగా అనుకుని తీసిన విషాద ప్రేమగాధ "ఆర్ ఎక్స్ 100". ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ విజయంతో ఒక్కసారిగా హీరో కార్తికేయ, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మరియు డైరెక్టర్ అజయ్ భూపతి ఇండస్ట్రీ దృష్టిలో హైలైట్ అయ్యారు. అయితే పాయల్ కి దక్కిన ఈ విజయంతో తన కెరీర్ ను సరిగా మలుచుకోవడంలో విఫలం అయింది అని చెప్పాలి.
ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ తో దక్కిన కొద్ది అవకాశాలను సరైన కథలను ఎంచుకోలేకపోయింది. అందుకే ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేదు. ఇప్పుడు అయితే రోజుకో హీరోయిన్ వస్తూ పాయల్ లాంటి ఎందరో హీరోయిన్ లను ప్రేక్షకులు మరిచిపోయేలా చేస్తున్నారు. కానీ పాయల్ మాత్రం ఎలా అయినా తెలుగు అవకాశాలు దక్కించుకోవాలని తన వంతు ప్రయత్నం చేస్తోంది. అందుకే ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తనదైన హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఒక వైపు కుర్రకారుల మతులు పొగుడుతూనే, తెలుగు డైరెక్టర్లకు వాలా విసురుతోంది. మరి ఎవరైనా ఈమెకు కనెక్ట్ అవుతారా? రాబోయే రోజులలో అయినా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు మంచి రోజులొస్తాయా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.