పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు తెలుగు రాష్ట్రాలు ఎంతలా సూది పోతాయో అందరికీ తెలిసిందే భారీ స్థాయిలో క్రేజ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళి పోవడం మళ్లీ సినిమాల్లో చేస్తాడో లేదో అన్న అనుమానం రావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు తీవ్ర నిరాశ లోకి వెళ్ళిపోయారు అయితే అనూహ్యంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం మళ్లీ సినిమాల్లోకి రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది అయితే ఆయన ఈ సినిమాలో చేయడం కూడా వారిని సంతోష పడేలా చేస్తుంది అని చెప్పవచ్చు.

భీమ్ రా నాయక సినిమా తర్వాత హరిహర వీరమల్లు అనే చారిత్రాత్మక సినిమాలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ సినిమాలో తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా చేస్తున్నాడు పాన్ ఇండియా ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా   విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని చిత్రబృందం భావిస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో క్రిష్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. బందిపోటు దొంగ గా పవన్ కళ్యాణ్ తో సరికొత్తగా ఈ సినిమాలో చూపించబోతున్నాడు అని తెలుస్తుంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

ఇక ఈ సినిమా తర్వాత ఆయన భవదీయుడు భగవద్గీత అనే చిత్రాన్ని తొందర్లోనే మొదలుపెట్టాను నాడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమాకు మంచి హిట్ అవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతి ని విలన్ గా కాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే తెలుగులో పలు సినిమాలలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన విజయ్ సేతుపతి ఇంత పెద్ద హీరో సినిమా నువ్వు చెప్పే అవకాశం లేదని భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ లాంటి హీరో హోండా సినిమాలో ఇలాంటి సరికొత్త ప్రయోగం చేస్తున్న హరీష్ శంకర్ దీంతో ఏవిధమైన ఫలితాన్ని ఎందుకు ఉంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: