పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు మరిన్ని సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి సినిమాలు చేస్తాడో లేదో అన్న నిరాశలో ఉన్న ఆయన అభిమానులు ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు చేయడం పట్ల ఎంతో సంతోషంతో ఉన్నారు. అలా ఇప్పటికే వకీల్ సబ్ సినిమాను విడుదల చేసి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ ను అందుకుని గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యారు పవన్ కళ్యాణ్. 

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పను కోసం అనే చిత్రాన్ని తెలుగులో భీమ్ అనే పేరుతో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తూ ఉండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు పవన్కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తుండగా రాణా సరసన నటిస్తోందని తెలుస్తోంది ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తుండడం సినిమా పట్ల భారీ అంచనాలు ఉండడానికి ప్రధాన కారణం. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయి.


ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో అన్నీ ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసి నిర్మిస్తున్న చిత్ర బృందం అయితే ఏ సినిమాలో ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్ హీరోగా రానా విలన్గా చేస్తున్నాడని ప్రచారం జరిగింది తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ రూల్స్ ఉంటాయట ఎవరు ఎవరు అన్నది చివరిదాకా తెలియదట ఇద్దరు మొదట్లో ప్రచారం జరగగా ఆ తర్వాత రానా విలన్ అనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కూడా పోటాపోటీగా డి అంటే డి అనే విధంగా ఉంటాయని తెలుస్తోంది మనవాళ్లు తెరకెస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ కోసం మొదటిసారి చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: