ఒకవైపు సినిమాలలోనూ.. మరొకవైపు సోషల్ మీడియాలో బాగా పాపులర్ సంపాదించుకున్న హీరోయిన్ ఆదాశర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం తన హాట్ హాట్ గా ఉండే థైస్ అందాలను ప్రదర్శిస్తూ.. ఎద అందాలతో కుర్రకారును పిచ్చెక్కించేలా చేస్తోంది.. ఇక అంతే కాకుండా తన నడుము ఒంపులతో, నాభి అందాలతో మెరుస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఓర కంటి చూపుతో . మన్మధ బాణాలను వేస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తోంది ఆదాశర్మ.ప్రస్తుతం తను వేసుకున్న ఎల్లో డ్రెస్ లో బంగారపు పూత పూసిన బొమ్మలా మెరిసిపోతోంది. తన లూజ్ హెయిర్ స్టైల్ తో అబ్బాయిల గుండెలు తాకేలా కనిపిస్తోంది. తాజాగా ఆదాశర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. మత్తు కళ్ళతో చూడడంలో కేవలం ఆదా శర్మకు సాటిరారని ఎవరు చెప్పవచ్చు. ఇక ఈమె ఇచ్చినటువంటి ఈ ఫోటోలు చూసిన నెటిజన్లకు నోట మాట వచ్చేలా కనిపించలేదు.ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటూ పోతోంది. ఇక ఒకవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్ లో సినిమాలను చేస్తూ ఉన్నది ఆదాశర్మ. మొదటిసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాకి ఆదా శర్మ లిప్ లాక్ కిస్ హైలెట్ అయ్యాయి.ఆ తరువాత నెమ్మదిగా సినిమాల్లో కనిపించడం మానేసింది.ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.. అందులో కూడా బాగానే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. చేసింది తక్కువ సినిమాలే కాని.. ప్రేక్షకులను బాగానే పోగేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామర్ షూట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ చేసే విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.. కేవలం సినిమాల్లోనే కాకుండా కళాపోషణ లో కూడా ఈమె కు సాటిరారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: