అప్పట్లో సినిమాలు అంటే కేవలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.. కామెడీ..మాస్.. యాక్షన్.. ఎమోషనల్.. ఇలాంటి డ్రామాలలో ఎక్కువగా సినిమాలు తెరకెక్కే వి.. ఇక రొమాన్స్ సన్నివేశాలు కావాలంటే ఎక్కువగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపాల్సిందే. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు రొమాన్స్ చిత్రాలను చిత్రీకరించడంలో బాలీవుడ్ దిగ్గజం అని చెప్పవచ్చు.. అందుకే అక్కడ స్టార్ హీరోలకు హీరోయిన్లకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అంతేకాదు వీరు సినిమాలలో చేసే రొమాన్స్ కారణంగా యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు.


కాకపోతే మొన్నటివరకు తెలుగు సినిమాలలో రొమాన్స్ చాలా తక్కువగా చూపించి హీరో హీరోయిన్ల మధ్య కేవలం లిప్ లాక్ సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించేవారు.. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.. కాబట్టి అందుకు తగ్గట్టుగా దర్శకులు కూడా సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇకపోతే కనివిని ఎరుగని రీతిలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి.


ఇక ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు ఆడియన్స్ కి దిమ్మ తిరిగి పోయింది అని చెప్పవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సీన్లలో రొమాన్స్ సృష్టించి చూసే యువతకు చెమటలు పట్టించారు.. లిప్ లాక్ సన్నివేశాలు ఏకంగా 30 కి పైగా ఉన్నాయని చెప్పవచ్చు.. సినిమా చూసినంత సేపు రొమాన్స్ తప్ప ఈ సినిమాలో మరేమీ కనిపించదు అని చెప్పవచ్చు.. అంతేకాదు శృంగార భరితమైన ఈ సినిమా ఏకంగా కొన్ని కోట్ల రూపాయల షేర్ని కాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి  రిలీజ్ చేయగా అక్కడ కూడా ఊహించని రీతిలో కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది.


ముఖ్యంగా విజయ్ దేవరకొండ - శాలిని పాండే ల మధ్య సాగే రొమాన్స్ డ్రామా చూస్తే యువతులలో కోరికలు కూడా కలిగాయని అప్పట్లో చాలామంది తెలిపారు..ఇక ఆ తర్వాత అన్ని కూడా తెలుగులో ఎలాంటి డ్రామా సినిమా అయినా సరే తప్పకుండా లిప్ లాక్ సన్నివేశాలు లేదా రొమాన్స్ సన్నివేశాలు సృష్టించడం జరుగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: