సినిమా పరిశ్రమలోకి అయినా కొత్త వారు వచ్చి పాత వారిని వెనక్కి నెట్టడం కామన్. ఇప్పుడు అయిపోయిన వారు ఒకప్పుడు కొత్తగా వచ్చి వారిని చేసిన వారే. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్గా దశాబ్దకాలం పరిపాలించి ఇప్పుడు మెల్ల మెల్లగా ఫేడవుట్ అయిపోతున్నారు కొంతమంది హీరోయిన్లు వారు వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు ఇంకొంత మంది క్రేజ్ తగ్గి ఈ సినిమాలకు దూరమైపోయారు అలాంటి హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 

లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మై ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కాజల్ ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది అనే చెప్పాలి. అగ్ర కథానాయకులతో రెండు మూడు సార్లు కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ రెండు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అయితే తన చిన్ననాటి స్నేహితుడు నీ పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడంతో ఒప్పుకున్న రాబోయే సినిమాలను నో చెబుతుందట. మరి ముందు ముందు ఈ హీరోయిన్ సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. ఇక టాలీవుడ్ జేజమ్మ అనుష్క కూడా సినిమాలకు దాదాపుగా పూర్తి దూరం అయినట్లే చెప్పాలి.

ఆమె పెళ్లి చేసుకోకుండా కూడా ఎందుకు అవకాశాలు మాత్రం అసలు రావడం లేదు లేడీ ఓరియెంటె డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ భాగమతి ఎందుకో ఆ తరహా సినిమాలను కూడా చేయడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వచ్చి ప్రేక్షకులను భారీస్థాయి లో ఆలపించగా ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. వీరే కాకుండా మరికొంతమంది హీరోయిన్ లు కూడా ఇప్పుడు కనుమరుగై పోతున్నారు. మరి ఇ ఈ హీరోయిన్ లు మళ్లీ సినిమాల్లో ఏ విధమైన పాత్రలతో కనువిందు చేస్తారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: