సినిమాలకు మ్యూజిక్ చాలా అవసరం.. పాటలు హిట్ అవ్వాలని అన్నా దానికి సంగీతం తప్పక ఉండాలి.. అప్పుడే సినిమా హిట్ టాక్ ను అందుకుంటుంది. తెలుగు సినిమాల లో ఎక్కువగా మ్యుజిక్ పైనే సినిమా ల హిట్ ఆధార పడింది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ లో మ్యుజిక్ కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ లో ఎక్కువ్ గా వినిపించే ప్రముఖ సంగీత దర్షకులు విషయాన్నికొస్తే దేవి శ్రీ పసాద్, థమన్ పేర్లు ఈరోజు ల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా  ఈరోజుల్లో వచ్చిన సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి.


దేవి శ్రీ కంపొజ్ కు మైమరచి పోయారనె చెప్పాలి.. అంతగా దేవి పాపులర్ అయ్యాడు. ఇది ఇలా ఉండగా ఇటీవలే పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో తనదైన శైలి లో మ్యూజిక్ అదరగొట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప అదిరిపోయే విజయం సాధించడాని కి పుష్ప సినిమా లోని పాటలు కూడా ఒక కారణం అని చెప్పాలి. పుష్ప సినిమా లోని శ్రీవల్లి, ఊ అంటావా ఉ హూ అంటావా, దాక్కో దాక్కో మేక అనే పాటలు ఎంత ఫెమస్ అయ్యాయొ చెప్పాల్సిన పని లేదు.


అందుకే దేవి కి హిట్ పడితే రెమ్యునరేషన్ పెంచుతాడు అని డైరెక్టర్ల కు టెన్షన్ మొదలైంది.. ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటి కి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రేక్షకులను అలరించాయి.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చెస్తున్నారు.. ఆ సినిమా కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: