తెలుగు హీరోయిన్ సమంత తన భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉండాలి అనుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్నటువంటి నాగ చైతన్య సమంత్ కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలి అని అనుకున్న సంగతి అందరికి తెలుసు. ఈ విషయం పెద్ద చర్చగా మారిన విషయం ప్రత్యెకం గా చెప్పాల్సిన అవసరం లేదు.రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తాని తమ నాలుగేళ్ల వివాహ బంధాని తెంచుకోడాని కి సిద్ధపడ్డారు. ఇక మీడియా ఫోకస్ అంతా ఈ జంట పైనే పడ్డింది.


వీళ్ళు విడాకులు గురించి ప్రకటించి ఐదు నెలలు పైన అయిన కూడా ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ అవుతుంది.. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎంతగా ఫెమస్ అయ్యారో.. విడి పోయినప్పటికీ అంతే ఫెమస్ అయ్యారు. సమంత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ నాగ చైతన్య తో విడాకుల తరువాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పరోక్షం గా అక్కినేని ఫ్యామిలీ కి తగిలెలా ఉన్నాయని అక్కినేని అభిమానుల కు అంటున్నారు. విడాకుల తర్వాత సమంత పూర్తిగా మారిపొయింది..


జీన్స్,మొడ్రన్ డ్రెస్ లల్లో కనిపించే సమంత ఒక్క మెటు దిగి టూ పీస్ బికినీ తో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. స్విట్జర్లాండ్‌ ట్రిప్‌ లో ఉన్న సమంత ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. వీరిద్దరి వల్లే నేను ఇంకా బ్రతికున్న అంటూ ఫోటో ను షేర్ చేసింది. దీని పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీ పరువు తీస్తున్నావు. దయచేసి ఇలాంటి పోస్ట్లు పెట్టకు అంటూ కామెంట్లు చెస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు సామ్ సినిమాల జొరును ఇంకాస్త పెంచింది. వరుసగా ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ బిజిగా ఉంది. మొత్తానికి సినిమా స్పీడ్ ను పెంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: