మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు, ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది, ఆ సినిమా సమయానికి మహేష్ బాబు, రష్మిక మందన కు 21 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
నాగార్జున హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా గ్రీకు వీరుడు, ఈ మూవీ సమయానికి నాగార్జున కు, నయనతార కు మధ్య ఇరవై ఐదు సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
వెంకటేష్, అంజలి హీరో, హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈ సినిమా సమయానికి వీరిద్దరి మధ్య 26 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మహేష్ బాబు కూడా హీరోగా నటించాడు ఈ సినిమా బాక్స్ నాకు దగ్గర మంచి విజయాన్ని సాధించింది.
రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా డిస్కో రాజా, ఈ మూవీ లో నబా నాటేష్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా సమయానికి వీరిద్దరి మధ్య 27 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటించిన సినిమా అఖండ , ఈ మూవీ సమయానికి ఈ ఇద్దరు మధ్య 31 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా సమయానికి వీరిద్దరి మధ్య ముప్పై నాలుగు సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది.