దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి అని అందరికి తెలుసు.. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందట దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే.

దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గెహ్రైయాన్'. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందట.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ గ్లామర్ తో కట్టి పడేసే దీపికా పదుకొనె ఈ చిత్రంలో ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా బాగా రెచ్చిపోయింది. తాజాగా ఈ చిత్రం నుంచి దూబెయ్ అనే వీడియో సాంగ్ విడుదలయిందట  

ఈ సాంగ్ లో దీపికా పదుకొనె సెగలు రేపే విధంగా సిద్ధాంత్ చతుర్వేదితో బెడ్ సీన్స్ అలాగే లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. దీపికా పదుకొనె ఈ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడం ఇదే తొలిసారని దర్శకుడు ఈ సాంగ్ ని ఎక్కువ భాగం బీచ్ లలో, ప్రైవేట్ బోట్ లలో చిత్రీకరించారట.

దీపికా ఈ రేంజ్ లో రొమాన్స్ లో రెచ్చిపోవడంపై ఆమె అభిమానులు కొందరు బాగా హార్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత మరీ ఈ స్థాయిలో రొమాన్స్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం దీపికకు సపోర్ట్ చేస్తున్నారట ఆమె వృత్తి నటనలో భాగంగానే దీపికా ఈ చిత్రంలో నటించింది అని.. వేరే కోణంలో చూడొద్దని అంటున్నారట.

ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హాట్ టాపిక్ గా మారిందట.ప్రతి ఒక్కరూ దీపికా, సిద్దాంత్ మధ్య రొమాన్స్ గురించే చర్చించుకుంటున్నారట.పెళ్లి అయినా కూడా ఇలాంటి సీన్స్ లో నటించడం ఎందుకు అని కొందరు తెగ కామెంట్ చేస్తున్నారట. మరి చూడాలి ఈ ఇష్యూ ఎంత వరకూ వెళ్తుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: