కొంతమంది హీరోయిన్స్ వుంటారు. మంచి వయసులో ఇంకా మంచి ఫాంలో వున్నప్పుడు ఎలాంటి అందాల ప్రదర్శన చెయ్యరు. అలా చెయ్యక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతారు. తరువాత అంతా అయిపోయాక లేటు వయసులో అందాల ప్రదర్శన చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. ఇక ఆ కోవకే చెందింది ఈ 40 ఏళ్ల హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరు అంటే..

అమ్మాయి బాగుంది సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా గుడుంబా శంకర్ సినిమాలో నటించే అవకాశం ను దక్కించుకుంది.ఇక ఆ సమయంలో చాలా పద్దతైన పాత్రల్లో కనిపించిన ఈ ట్రెడిషనల్ బ్యూటీ స్కిన్ షో కు ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వలేదు. నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నా కాని అందాల ఆరబోత విషయంలో మాత్రం ఆసక్తి అనేది చూపించక పోవడం వల్లో లేదా మరే కారణమో కాని ఈ బ్యూటీకి టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే ఉద్వాసన ఎదురైంది.గత దశాబ్ద కాలంగా తెలుగు సినిమాలకు చాలా దూరంగా ఉన్నా కూడా ఈమె అంటే ప్రేక్షకుల్లో మాత్రం అభిమానం ఇంకా అలాగే గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ 40 ఏళ్ల లేటు వయసున్న ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉన్న సమయంలో ఈమెను మళ్లీ తెలుగు సినిమాల్లో చూడాలంటూ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు ఇచ్చేందుకు సిద్దం అన్నట్లుగా ఉన్నారనే సమాచారం వినిపిస్తుంది.ఇక హీరోయిన్ గా కాకుండా ఇతర పాత్రల కోసం మీరా జాస్మిన్ ఓకే అంటే ఖచ్చితంగా ఆమెకు టాలీవుడ్ లో మంచి రీ ఎంట్రీ దక్కడం అనేది ఖాయం అంటున్నారు. 

క్లీ వేజ్ షో తో పాటు అందాల ఆరబోతతో  ఈమధ్య రెగ్యులర్ గా వైరల్ అవుతున్న ఈ అమ్మడు మరోసారి వాలెంటైన్స్ డే సందర్బంగా పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఆ ఫోటోలను షేర్ చేసి ఇక తన ఫాలోవర్స్ కు మంచి గిప్ట్ ను ఇచ్చింది. ఇక ఆమె అందాల విందు కంటే ఈ వాలెంటైన్స్ డే అనేది అభిమానులకు గొప్ప గిప్ట్ ఏమీ ఉండదేమో అని కామెంట్స్ చేస్తున్నారు..పింక్ డ్రస్ లో అలా వంగి తన హాట్ క్లీ వేజ్ షో చేస్తూ ఉన్న ఈ అమ్మడిని చూసి ప్రతి ఒక్కరు కూడా వావ్ అనకుండా అసలు ఉండలేక పోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: