ఎంతో మంది హీరోయిన్ లు మొదట ఇతర భాషా సినిమాల్లో నటించి అక్కడ మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత వేరే భాష సినిమాలలో స్టార్ హీరోలుగా ఎదుగుతూ ఉంటారు,  అలాంటి ముద్దుగుమ్మలో రాశి ఖన్నా ఒకరు. మొదట రాశి ఖన్నా 'మద్రాస్  కేఫ్' అనే హిందీ సినిమాలో నటించి ఆ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమా అయిన ఊహలు గుసగుసలాడే మంచి విజయం సాధించడంతో రాశి ఖన్నా కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత కూడా రాశి ఖన్నా కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ సినిమా అవకాశాలు దక్కడం,  ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.  ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ పైన కూడా ఫోకస్ పెట్టింది,  అందులో భాగంగా ఇప్పటికే కొన్ని బాలీవుడ్  ప్రాజెక్ట్ లలో కూడా రాశి ఖన్నా నటిస్తోంది.  తాజాగా రాశి ఖన్నా నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ రుద్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది,  ఇలా సినిమాల ద్వారా  ప్రేక్షకులకు తో ఎప్పుడు టచ్ లో ఉంటున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు టచ్ లొనే ఉంటూ ఉంటుంది,  ఇది ఇలా ఉంటే తాజాగా రాశి ఖన్నా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, ఈ పిక్స్ లో హాట్ బ్యూటీ రాశి ఖన్నా పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది, ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు గార్జియస్, ఆసం బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: