హీరో రానా, హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలు నటించిన చిత్రం ఘాజి.. ఇక ఇందులో కీలక పాత్రలో సత్యరాజ్ ప్రియదర్శి నటించింది.. ఈ సినిమాని సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక జలాంతర్గామి కథ నేపథ్యంతో తెరకెక్కించ బడిన మొట్టమొదటి ఇండియా మూవీ.. అయితే ఇప్పటి వరకు విడుదలైన సినిమాలు కేవలం భూమి మీద, సముద్రం మీద గాని, గాలిలో కానీ జరిగే యుద్ధాలను మాత్రమే తెరకెక్కించడం జరిగింది.. అయితే మొట్టమొదటిసారిగా సముద్రం లోపల జరిగే యుద్ధాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా 65 వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.


వాస్తవానికి ఘాజి సినిమా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలతో షార్ట్ ఫిలిం నిర్వహించాలనుకున్నరట. కానీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ప్రాణాలు తీసుకువచ్చి బిగ్ స్క్రీన్ పై రూపొందించేలా చేశారు. ఈ సినిమా 2017 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తోంది.. అయితే ఈ సినిమా కలెక్షన్లను ఒకసారి చూద్దాం.

1). నైజాం-4.30 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-85 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-1.52 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-64 లక్షలు.
5). వెస్ట్-45 లక్షలు.
6). గుంటూరు- 71 లక్షలు
7). కృష్ణ-86 లక్షలు
8). నెల్లూరు-25 లక్షలు
9). ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..9.58 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా-14 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-2.50 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..26.08 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..18 కోట్ల రూపాయల వరకూ జరగగా ఈ సినిమా ముగిసే సమయానికి 26 కోటి రూపాయలను రాబట్టింది.. దీంతో ఈ సినిమాకు ఉన్న బయ్యర్లకు దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా లాభం చేకూర్చింది. హిందీలో బాహుబలి తర్వాత ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: