సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే  హీరోయిన్ లలో కొంత మంది కి మొదటి సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా ఆ తర్వాత వారు ఎంచుకునే సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకుంటూ ఉంటారు,  అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోలేక పోయిన ఆ తర్వాత మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ లలో ఒకరు నబా నాటేష్. నబా నాటేష్ 'నన్ను దోచుకుందువటే'  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది,  ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించాడు.  ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశను  మిగిల్చింది, ఆ తర్వాత నబా నాటేష్ 'డిస్కో రాజా'  సినిమా లో హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది.  ఇలా  టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మకు భర్తగా రెండు సినిమాలు నిరాశనే మిగిల్చయి,  ఈస్మార్ట్ శంకర్ సినిమాతో  ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకుంది,  ఈ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.  ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంత మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ  అనేక విషయాలను తన అభిమానులతో ఉంటుంది,  ఇది మాత్రమే కాకుండా తన స్కిన్ షో కు సంబంధించిన హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  ఈ పిక్స్ లో  నబా నాటేష్  డిఫరెంట్ లుక్ ఉన్న పింక్ కలర్ డ్రెస్ వేసుకొని పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది,  నభా నటేష్ ఈ ఫోటోలకు పింకీ ఇస్ మై లైవ్ లాంగ్వేజ్ అంటూ రాసుకొచ్చింది,  ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు లూకింగ్ బ్యూటిఫుల్, బ్యూటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: