తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత కు ఉన్న ఇమేజ్ మరో హీరోయిన్ కు లేదనే చెప్పాలీ. సినీ కెరియర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చెస్తుంది.. ఈ మధ్య కాలంలో వరుస హిట్ సినిమా లలో నటిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ వస్తుంది. అక్కినెని వారి కోడలు అయిన సమంత కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడాకులు తిసుకున్నారు. ఇప్పుడు ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ బిజిగా వున్నారు.



విడాకుల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సమంత. భారీ బడ్జెట్ చిత్రాలకు ఒకే చెబుతూ జోరు కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలొ కూడా సామ్ చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అంతేకాదు తన సినిమా విషయాలను కూడా అభిమానుల తో షేర్ చేసుకుంటోంది. ఇది ఇలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తెలుపు రంగు పట్టు చీరను ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. 



ఆ చీర చాలా సింపుల్ గా కనిపిస్తుంది. చీరకు సెట్ అయ్యేలా నగలను కూడా పెట్టుకుంది. ఈ చీరను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఆమె ధరించిన చీర ధర ఎంత అని ప్రశ్నల ప్రారంభించారు. కాగా ఇప్పుదు ఒక వార్థ లకలకమ్ రేపుతోంది.తాను ధరించిన చీర ఖరీదు వివరాలు బయటకొచ్చాయి. ఈ చీర ధర దాదాపుగా రూ.1.15లక్షలు ఉంటుందని తెలిసింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే..  'శాకుంతలం' లో నటిస్తుంది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.  టాలీవుడ్‌లో 'యశోద' తో పాటు, హాలీవుడ్‌లో ''ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్'' అనే చిత్రంలో నటిస్తుంది.మొత్తానికి రెండు చేతులా సంపాదిస్తూ బిజిగా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: