సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మ లకు మొదటి సినిమా విజయం సాధించకపోయినప్పటికీ ఆ ముద్దుగుమ్మలు తమ నటనతో, అందచందాలతో ప్రేక్షకులను ఫిదా చేసినట్లు అయితే అలాంటి వారికి ఆ తర్వాత కూడా క్రేజ్ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి,  అలా నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ తన అందంతో,  నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి,  ఆ తర్వాత కూడా వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మలలో లావణ్య త్రిపాఠి ఒకరు.  లావణ్య త్రిపాటి 'అందాల రాక్షసి'  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్  దగ్గర పర్వాలేదు అనే విజయాన్ని సాధించింది,  అందాల రాక్షసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకున్నప్పటికి లావణ్య త్రిపాటి అంద చందాలకు మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు, అలా తన అందాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిన లావణ్య త్రిపాఠి కి ఆ తర్వాత కూడా క్రేజ్ సినిమా అవకాశాలు దక్కాయి,  అందులో భాగంగా లావణ్య త్రిపాటి నటించిన అనేక సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి.  ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అంద చందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా లావణ్య త్రిపాటి తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్స్ లో లావణ్య త్రిపాఠీ సారి కట్టుకొని పిక్స్ కి స్టల్స్ ఇచ్చింది, లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు మార్వలెస్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్లను పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: