అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి టాక్సీ వాలా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా టాక్సీ వాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా ప్రియాంక జవాల్కర్ దక్కించుకుంది,  టాక్సీ వాలా సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎస్ ఆర్ కళ్యాణ మండపం,  తిమ్మరుసు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.  ఈ రెండు మూవీ లు కూడా ప్రియాంక జవాల్కర్ కు బాక్స్ ఆఫీసీ దగ్గర మంచి విజయాలను తెచ్చిపెట్టాయి,  ఇలా ప్రియాంక జావల్కర్ నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించడం తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా మంచి క్రేజ్ ఏర్పడింది. 

 ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని ప్రియాంక జవాల్కర్ సంపాదించుకుంది,  ఇది ఇలా ఉంటే ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన ఫాలోవర్స్ తో పెంచుకుంటూ ఉంటుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక జవాల్కర్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్స్ లో హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ప్రియాంక జవాల్కర్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది, ప్రియాంక జవాల్కర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు  గార్జియస్ ,  బ్యూటీ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: