పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు. మొదట గబ్బర్ సింగ్ సినిమా తో పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ఈ డైరెక్టర్.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాను డైరెక్టర్ హరీష్ ఆతర్వాత భగవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా టైటిల్ ని అనౌన్స్ మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ కూడా రెగ్యులర్ గా త్వరలో ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ కావడంతో అభిమానులు మొత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగిందని తెలుస్తోంది.


డైరెక్టర్ టైమింగ్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో సినిమాకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు అని తెలిసిన విషయమే. అయితే హరీష్ శంకర్ ట్విట్టర్ లో నుంచి ఒక కొటేషన్ షేర్ చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది."స్లో అండ్ స్టడీ.. విన్స్ నథింగ్"అని కొటేషన్ చేయడం జరిగింది. అయితే హరీష్ శంకర్  ఎందుకు  ఇలాంటి పోస్ట్ చేయవలసి వచ్చిందని అందరూ ఆలోచనలో పడ్డారు. నిజానికి హరీష్ శంకర్ కెరియర్ ప్రారంభించి తన సినిమాని చాలా స్లోగా తెరకెక్కిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయవలసిన ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు కూడా వెలుబడ్డాయి. అయితే ఆ చిత్రం ఆగిపోయింది తరువాత ఎవరనే చర్చ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి హరీష్ శంకర్ ఎంతో కాలంగా వేచి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ సరసన పూజా హెగ్డే కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ జూన్ నెల ఆఖర్లో ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక అభిమానులకు ఎలా ఉండాలో అలాంటి కథను అందించబోతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: