లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన తండ్రి లాగే స్వేచ్ఛగా జీవిస్తూ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ వరుస సినిమాలతో బాగా దూసుకుపోతుంది.ఇక తాజాగా శ్రుతిహాసన్ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారింది. ఇది చాలా డిఫరెంట్ లుక్.. శ్రుతి లుక్ ఆహార్యం ప్రతిదీ కూడా వెరైటీగానే ఉంటుంది.అలాగే శ్రుతి హాసన్ మేకప్ విధానం షేడెడ్ స్టైల్ ప్రతిదీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలా టాప్ యాంగిల్ లో జూమ్ చేస్తే శ్రుతి హాసన్ లో హాట్ కంటెంట్ మరో లెవల్లో కనిపిస్తుంది. ఆ పింక్ లిప్స్ తో ఒక్క లిప్ లాక్ ప్లీజ్! అంటూ ఫ్యాన్స్ బాగా వెర్రెత్తిపోతున్నారు.మరి కొంతమంది అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు శ్రుతి హాసన్ కి పెళ్లయింది అంటూ ప్రచారం కూడా సాగుతోంది. శాంతానుని శృతి తన ఓపెన్ మైండెడ్ బాయ్ ఫ్రెండ్ అనడంతో ఫ్యాన్స్ ఖంగుతింటున్నారు. శృతి హాసన్ కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతాను ఇటీవల ఫ్యాన్స్ ని టీజ్ చేస్తూ ఓ కామెంట్ కూడా చేశాడు. "మా ఇద్దరికీ ఇదివరకే పెళ్లైంది.".)అని అన్నాడు. శ్రుతి హాసన్ తో తనకున్న సంబంధం గురించి శాంతాను హజారికా చాలా చెప్పాడు. శృతిహాసన్ ప్రస్తుతం ముంబైలో అతనితో విచ్చల విడిగా ఎంజాయ్ చేస్తూ సహజీవనంలో ఉంది. ఆమె 2020 నుండి అతనితో డేటింగ్ చేస్తోంది.


ఈ జంట క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతూనే ఉన్నాయి.లండన్ కు చెందిన మైఖేల్ కార్సెల్ తో ప్రేమలో పడి విడిపోయాక శ్రుతి హాసన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డానని శృతి హాసన్ వెల్లడించింది. ఇక శాంతాను ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్. 2014 డూడుల్ ఆర్ట్ పోటీలో `ఉత్తమ డూడుల్ ఆర్టిస్ట్`గా అతను ఎంపికయ్యాడు. అదే సమయంలో అతడికి శ్రుతి హాసన్ బాగా సన్నిహితురాలైంది.అప్పుడు వారి ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి డేటింగ్ దాకా దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: