సమంత తన పేరు పక్క ఉన్న అక్కినేని అనే ట్యాగ్ ను తీసేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే సుమంత తన పేరు పక్కన ఉన్న ఆ టైంలో తీసేసి లో అప్పటి నుండి ఏదో ఒక వార్తలో  సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.అయితే అమ్మడు ఊ అంటే హైలెట్..ఊ ఊ అంటే హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇకపోతే అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యినప్పటి నుండి సామ్ తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇక కేవలం సినిమా, డ్రెస్ , విషయాలల్లోనే కాదు.. ఇతరులతో ఇంటారాక్ట్ అయ్యే పద్ధతి కూడా మార్చేసుకుంది. అయితే సమంత ఒకప్పుడు కూడా అందరితో బాగా మాట్లాడేది..

కానీ, విడాకుల తరువాత మరింత ఎక్కువుగా రియాక్ట్ అవుతూ అందరితో మింగిల్ అవుతుంది.ఇదిలావుండగా విడాకుల తరువాత మరీ ముఖ్యంగా సమంత వచ్చిన ఛేంజ్ ఏంటి అంటే డ్రెస్సింగ్ స్టైల్. అయితే అమ్మ బాబోయ్ ఆడ్రెసుల్లో సమంతని చూడలేం..ఇక చూస్తే తట్టుకోలేం అంతా హాట్ గా కనిపించే డ్రెస్ లను వేసుకుని ఫోటో షూట్ లు చేస్తూ..ఆ ఫోటోస్ నెట్టింట పోస్ట్ చేస్తూ టాప్ ట్రెండింగ్ లో ఉండటమే కాకుండా..నెటిజన్స్ కోపానికి బలవుతుంది.ఇకపోతే సమంత హాట్ ఫోటోస్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఎప్పటికప్పుడు తిట్టిపోస్తున్నా..తగ్గేదేలే అంటూ అందాల డోస్ లు పెంచుతూ..కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.

ఇకపోతే తాజాగా  గా సమంత కాస్మో ఇండియా కోసం కవర్ ఫొటో దిగింది. ఇప్పుడు ఆ ఫోటోలో సమంత డ్రెస్..ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ చూసిన జనాలు మరోసారి సామ్ పై తిట్ల దండకం కురిపిస్తున్నారు. అయితే ఈమె ఎద అందాలు మొత్తం చూపించేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్..లో సమంత టూ హాట్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా స్కిన్నీ అవుట్ ఫిట్‌లో అందాన్ని ఆరబోస్తూ..మత్తెక్కించే చూపుతో కుర్రకారు మనసు దోచేస్తుంది. ఇకపోతే ఇందులో ఈ అమ్మడు షార్ట్ డ్రెస్ ధరించింది.అయితే  దీన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.ఇక  సమంత సరికొత్త దర్శనమిస్తున్న న్యూ కవర్ ఫొటో ఇపుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: