టాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ బాజ్వ సినిమాలు చేసినా చేయక పోయినా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. తన టెంప్టింగ్ ఫోటోలతో యువత లో ఎప్పుడూ కూడా మంటలు రేపుతుంటుంది. పూనమ్ లో దాగిన అందాలు ఇంకా ఆ చబ్బీ లుక్ కి సోషల్ మీడియాలో అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు.ఇన్ స్టాని వేదికగా చేసుకోని ఎప్పటికప్పుడు కాకలు పుట్టిస్తూనే ఉంటుంది పూనమ్ బాజ్వ. తాజాగా ఈ హాట్ బ్యూటీ పొట్టి గౌనులో తన ఘాటు అందాల ఆవిష్కరణకు తెర తీసింది. పింక్ క లర్ గౌన్ వేసుకోని ఎద అందాలు హైలైట్ అయ్యేలా వంగి వంగి మరీ కెమెరాకి హాట్ గా ఫోజులిలచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇక అంతేనా అవే దుస్తుల్లో తన ధై అందాల ఎలివేషన్ కి కూడా పెద్ద పీట వేసింది ఈ హాట్ బ్యూటీ. అసలు ఎలాంటి మేకప్ అనేదే లేకుండా తన నేచురల్ అందంతోనే ఫోజులిచ్చింది. ఈ బ్యూటీ చర్మ సౌందర్యానికి మేకప్ వేసినా లేదా వేసుకోకపోయినా ఒకటే అంద చందంగా కెమెరా యాంగిల్స్ లో బాగా ఫోకస్ అవుతుంది. 


చిక్ లుక్ లో యువతని ఎంతగానో ఆకట్టుకుంటుంది.తన నిగనిగలాడే థై అందాలు..ఇంకా అలాగే మెడ కింద మృదువైన భాగాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అయితే నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే ఈమె అభిమానులు కామెంట్లుకు హద్దేం లేదు. ఈ చబ్బీ గాళ్ ఫోటో పై ఎవరి అభిప్రాయం వారు పోస్ట్ చేస్తున్నారు.ఇక పూనమ్ బాజ్వ సినిమాల విషయానికి వస్తే ఈ అమ్మడు మలయాళంలో ఫుల్ బిజీ అవుతుంది. ప్రస్తుతం అక్కడ రెండు సినిమాల్లో ఈమె నటిస్తోంది.ఈ హాట్ బ్యూటీ అందం ఇంకా అలాగే అభినయానికి తెలుగులో పెద్ద హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడ సీన్ అనేది రివర్స్ అయింది. టాలీవుడ్ లో ఈ హాట్ బ్యూటీ కెరీర్ ఆశించిన విధంగా అయితే సాగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: