టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో సైతం ఉండే స్టార్ కిడ్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఎంతో మంది స్టార్ కిడ్స్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఈ దారిలోనే వెళ్లి స్టార్ నటీనటులుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే టాలీవుడ్ లో ఉన్న స్టార్ కిడ్స్ కి క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో కూడా వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుందని చెప్పవచ్చు. స్టార్ లుగా ఎదగక పోయినా.. సోషల్ మీడియాలో పలు పోస్టుల కారణంగా వారు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

ఇక ఇలాంటి తరహాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో మహేష్ బాబు కూతురు సితార కూడా ఒకరు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురితో కలిసి ఇంస్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్ లో కొన్ని ప్రత్యేకమైన వీడియోలను చేసి అందరినీ ఆశ్చర్య పరిచేలా చేసింది సితార. ఇక అంతే కాకుండా మహేష్ బాబు మూవీలోని పాటలకు రియల్ చేస్తూ.. కొన్ని వీడియోలు చేయడంతో బాగా వైరల్ గా మారింది.

సితార ఏదైనా వీడియో, ఫోటో కానీ షేర్ చేస్తే వ్యూస్ భారీగా వచ్చేస్తున్నాయి. ఇక సితారా కి మహేష్ నమ్రతల సపోర్టు కూడా బాగా ఉన్నది. సర్కార్ వారి పాటల్లో కూడా ఒక సినిమా పాటలు ప్రమోషన్లలో సీతార ని ఉపయోగించుకున్నారు. అయితే సీతార సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ చేస్తున్న మహేష్ నమ్రత గౌతమ్ ని మాత్రం.. ఏ విధమైనటువంటి ప్రాజెక్టు కూడా చేయలేదు. కేవలం సీతారను  మాత్రమే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అనే ప్రశ్న ఇపుడు అభిమానులలో తలెత్తింది. ఇండస్ట్రీలో తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే సీతారాం హీరోయిన్ గా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: