అల్లు అర్జున్ విదేశీ ప్రయాణం ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. విదేశాలలో తన బర్తడే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా తన ఇంస్టాగ్రామ్ లో బర్తడే , ఫోటో లను షేర్ చేయండి అది చాలా వైరల్ గా మారాయి. ఇక స్నేహ తన స్నేహితుల మధ్య కొన్ని ఫోటోలను తీసి ఆ ఫోటోలను షేర్ చేసింది. గత వారం రోజుల క్రిందట సెలవు పైన ఈ జంట యూరప్ కి వెళ్లడం జరిగింది. ఆ తరువాత వారి విదేశీ స్నేహితులతో కలిసి.. ఏప్రిల్ 8 వ తేదీన తన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు.ఇక గురువారం రోజు సెలవు ల నుండి తిరిగి వచ్చిన ఈ జంట హైదరాబాద్ విమానాశ్రయం లో ప్రత్యక్షమవడం గమనార్హం. విమానాశ్రయం నుండి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడం జరిగింది. ఇక వాటిని కెమెరామెన్ బన్నీ అభిమాన సంఘాల వారు వైరల్ గా షేర్ చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ పార్టీలో బన్నీ తో పాటు సందడి చేసిన ఆ స్పెషల్ గర్ల్ ఎవరు అంటే ఇప్పుడు వాడివేడిగా డిబేట్ రన్ అవుతూ ఉండడం గమనార్హం. ఈమె రింగుల జుట్టు తో వైబ్రెంట్ ఆటిట్యూడ్ గా కనిపిస్తున్న ఈమె గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఇక ఈమె అసలు పేరు వాసుకి పుంజ్. టాలీవుడ్ కథానాయకుల అందాలను నుంచి అందాల ఆరబోతలో టాప్ మోడల్స్ లను తలదన్నేలా ఉంది అని తన ఇష్టాలను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. సమంత శిల్పారెడ్డి లతోనూ ఈ బ్యూటీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం కూడా వైరల్ గా మారాయి. మళ్లీ బన్నీ బర్తడే పార్టీలో ఈ ముద్దుగుమ్మ దిగిన ఫోటోలు. రింగుల జుట్టు ఈ సుందరి హాటెస్ట్ లుక్స్ యువతరం గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. మొత్తంగా చూసుకుంటే పుష్ప పార్ట్ 2 లో స్పెషల్ సాంగ్ లో ఈమెకు అవకాశమిచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: