సినిమా అనేది ఒక ఇమాజినరీ వరల్డ్. అంతేకాదు ఊహ ఎంత కొత్తగా ఉంటే, ఆడియన్స్‌ నుంచి అంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. ఇకపోతే ఇప్పుడు గాసిప్‌ కా బాప్‌ అన్నట్టు ఓ కాంబో గురించి నెట్టింట ఒపీనియన్స్ షేర్‌ అవుతున్నాయి.ఇదిలావుండగా కేజీయఫ్‌ సెన్సేషన్‌ యష్‌నీ, ప్యాన్‌ రేంజ్‌ ఆర్టిస్ట్ ప్రభాస్‌నీ లింకప్‌ చేసి జరుగుతున్న ఆ వైరల్ డిస్కషన్‌ వాస్తవంలోకి వచ్చే వీలుందా అంటే కొందరు అవును అంటున్నారు. అయితే ఇంతకు అదేంటంటే.. విధికీ, ప్రేమకీ జరిగిన వింత యుద్ధంలో విధిని ఓడించి గెలిచిన విక్రమాదిత్యగా రాధేశ్యామ్‌లో అలరించారు ప్రభాస్‌. ఇకపోతే 2022 క్యాలెండర్ మొత్తం ఇదే ఇమేజ్‌ కంటిన్యూ అవుతుంది. 

కాగా 2023 సంక్రాంతికి మాత్రం డార్లింగ్‌ని ఆదిపురుష్‌గా చూస్తారు ఆడియన్స్.అయితే  మర్యాదపురుషోత్తముడిగా బాక్సాఫీస్‌ దగ్గర ప్రోగ్రెస్‌ కార్డు తీసుకున్న తర్వాత సలార్‌ సినిమా రిలీజ్‌ని లైన్‌లో పెడతారు డార్లింగ్‌. ఇకపోతే ఇదీ ప్రభాస్‌ కా కహానీ. అయితే మరి కేజీఎఫ్ హీరో యష్‌ కా జోష్‌ ఎలా ఉంది?.. చాప్టర్‌ టూ సూపర్‌ సక్సెస్‌ కావడంతో గట్టి హై మీద ఉన్నారు యష్‌. అంతేకాకుండా నార్త్‌లో హిందీ ఫస్ట్ డే కలెక్షన్లను క్రాస్‌ చేయడంతో మస్తు మజాను ఎంజాయ్‌ చేస్తున్నారు.అంతేకాకుండా అటు ప్రభాస్‌, ఇటు యష్‌.. ఇద్దరూ ప్రశాంత్‌ నీల్‌ కెప్టెన్సీలో పనిచేసిన వారే.

ఇకపోతే అందుకే వీరిద్దరినీ కలిపి ప్రశాంత్‌ ఓ మల్టీస్టారర్‌ చేస్తే చూడాలని ఉందంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆ కథ కూడా కేజీయఫ్‌, సలార్‌ల మిక్సింగ్‌గా ఉండాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న కోరిక.అంతేకాదు ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఫాలోయర్స్ తెచ్చుకున్న ఇద్దరు హీరోలు, కేజీయఫ్‌ ప్లస్‌ సలార్‌ కథల కొనసాగింపుగా సిద్ధమైన కథ.. ఇక ఊహించుకుంటేనే ఇంకో రేంజ్‌లో ఉంటుందన్నది డార్లింగ్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌ ఫ్యాన్స్ చెబుతున్న మాట.అయితే  ఇది జరిగినా, జరక్కపోయినా ఈ ఊహ మాత్రం అదుర్స్ అంటూ సోషల్‌ మీడియా మోతెక్కిపోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: