గెహ్రైయాన్ సినిమాతో  ప్రేక్షకులను బాగా అలరించింది హాట్ బ్యూటి అనన్య పాండే. ఇక ఇందులో దీపికా పడుకొనే కూడా మరొక కథానాయికగా నటించి. అందులో త్రో బ్యాక్ బికినీ ఫోటోలతో ప్రేక్షకులకు నిద్రలేకుండా చేసింది. అయితే మరొకసారి తన అందాల విందు ను.. ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రం షూటింగులో చేస్తున్నప్పుడు తను లైఫ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్  తన ఇంస్టాగ్రామ్ ఫాలో వర్సిటీ అప్డేట్ అందించింది. అలా మరొకసారి తను నటించిన గెహ్రైయాన్ సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ..నేవ్వర్ సీన్ ఫోటోలు  అంటు షేర్ చేసింది.


అనన్య పాండే గెహ్రైయాన్ సినిమా షూటింగ్ లో తాను ధరించిన కొన్ని బికినీ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో  నీలి రంగు బికిని ప్రింటర్ డిజైన్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆలీబాగ్ లో గెహ్రైయాన్ షూటింగ్ నాటి ఫోటోలు ఇవే అంటూ తెలిపింది. అంతే కాకుండా ఈ ఫోటోలకు తగిన క్యాప్షన్ కూడా ఇచ్చింది."కంటిన్యూ టి ఫోటోలు అంత బ్యాడ్ కానప్పుడు..??? త్రో బ్యాక్ టు గెహ్రైయాన్ రోజులు "అనే క్యాప్షన్ ను తెలిపింది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారు మాత్రం కంటి నిండా నిద్ర లేకుండా వస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొంతమంది మాత్రం అనన్య టూ హాట్  అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా విషయానికి వస్తే అనన్య నటిస్తున్న తదుపరి సినిమా ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ గౌరవ లతో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనది. ఇక అనన్య తన తదుపరి చిత్రంలో తెలుగులో లైగర్  కూడా నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ పూరిజగన్నాథ్. ఈ సినిమా అతి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాది.
' data-card-branding='0' class='embedly-card'>">

మరింత సమాచారం తెలుసుకోండి: