ఏసినిమా పరిశ్రమలో నై నా హీరోయిన్లు గ్లామర్ చూపిస్తేనే వారికి సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తాయి. గ్లామర్ హీరోయిన్లకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ విధంగానే ఉన్న నేపథ్యంలో ఈ విధమైన హీరోయిన్ల కు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. పొట్టి పొట్టి బట్టలతో గ్లామరస్ లుక్ తో సినిమాలో కనిపించిన హీరోయిన్ లు అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్లుగా ఎదుగుతున్నారు.  కూడా అనుకుంటున్నారు కోట్లల్లో వారికి అభిమానులు కూడా ఏర్పడుతుంది.

అలా ఇప్పటి వరకు చాలా మంది హీరోయి న్లు తమ గ్లామ ర్తో అగ్ర స్థా నాన్ని పొంది కోటానుకోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఈ విధమైన సంస్కృతి ఎక్కువగా పెరిగిపోయింది. కట్టుబొట్టు అందం అభినయం మాత్రమే కాదు వీటన్నిటికంటే గ్లామర్ ఉంటేనే సదరు హీరోయిన్ ఎక్కువ అవకాశాలు అగ్రహీరోయిన్ అనే పేరు వస్తుంది అని చెబుతూ ఉండటంతో ఇప్పటివరకు గ్లామర్ చూపించడానికి ఇష్టపడని హీరోయిన్లు కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నారు.

 నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన కీర్తిసురేష్ గ్లామర్ చూపించడా నికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. మొదట్లో ఈమె గ్లామర్ పాత్ర లకు వ్యతిరేకంగా ఉండేది . ఈ నేపథ్యంలో ఆమెకు అవకాశాలు తగ్గగా గ్లామర్ చూపించడానికి రెడీ అవుతుంది. ప్రస్తు తం ఆమె తన గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని తెలుస్తుంది. మరి కీర్తి సురేష్ అందానికి అభినయానికి నటనకు ఇప్పుడు గ్లామర్ కూడా తోడవడంతో భవిష్యత్తులో ఆమె ఏ స్థాయి హీ రోయిన్ గా మారుతుందో చూడాలి. అం తే కాకుండా తమి ళ సినిమాల  లో కూడా ఆమె హీరోయిన్గా కొన్ని పాత్రలు పోషిస్తోంది అక్కడ కూడా తన గ్లామర్ జోరు చూపిస్తుందా అనే ది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: