మొత్తం సినీ ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకునే ల తన ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది మందిరా బేడీ. ఎటువంటి వాటిలో అయిన సరే ఫోటోలు ఫోజులు ఇస్తూ వాటిని పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈమె. సినిమాల అవకాశాల కోసం ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధమే అని తెలియజేస్తోంది. అవసరమైతే టాప్ యాంగిల్స్ బికినీలు కూడా వేయగలరు అని తెలియజేస్తోంది. ప్రస్తుతం అలాంటి ఒక ఫోటో ని 50 ఏళ్ల వయసులో కూడా ఈమె ధరించి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.రెడ్ కలర్ topi స్లో కళ్లకు సన్‌గ్లాసెస్ ధరించి బీచ్ లో ఒక స్టైలిష్ యాంగిల్ కెమెరా కి ఫోజులు ఇచ్చింది.. దీంతో ఈమెను చూసిన వారు అంత మతిపోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా తన సందేశాన్ని ఈ విధంగా పోస్ట్ చేసింది అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది 50 ఏళ్ళ వయసులో కూడా ఈమె 25 ఏళ్ల హీరోయిన్ గా ఫీల్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కెరియర్ మొదట్లో శాంతి సీరియల్ లో బీసెంట్ రోడ్ లో అలరించిన ఈమె ఆ తర్వాత క్రికెట్ యాంకర్ గా మారి అందరిని ఆకట్టుకుంది. సాహో చిత్రం తర్వాత తమిళంలో రెండు సినిమాల్లో నటించింది.