అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రియమణి జగపతి బాబు హీరోగా తెరకెక్కిన పెళ్లయిన కొత్తలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకుంది. 

అలా పెళ్లయిన కొత్తలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రియమణి కి ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన యమదొంగ సినిమాలో అవకాశం దక్కింది. 

యమదొంగ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు కూడా ఫుల్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో  పెరిగిపోయింది. కాకపోతే ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు దక్కినప్పటికీ,  ఆ సినిమాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు పెళ్లయిన కొత్తలో,  యమదొంగ రేంజ్ విజయాలను మాత్రం బాక్సాఫీసు దగ్గర తెచ్చి పెట్టలేక పోయాయి. 

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పరాజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న ప్రాయమని ఆ తర్వాత ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ప్రియమణి తాజాగా నారప్ప , భామాకలాపం సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. 

సినిమాలతో మాత్రమే కాకుండా ప్రియమణి టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రియమణి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.   

ఇలా సినిమాలతో,  టీవీ షోలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంటున్న ప్రియమణి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటో షూట్ లను నిర్వహిస్తూ, ఆ ఫోటోలను  తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ప్రియమణి కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలలో ప్రియమణి బ్లాక్ కలర్ పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని,  తన ఎద అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రియమణి కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్ , క్వీన్ ఆఫ్ ది వరల్డ్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: